Hyderabad, మే 7 -- సోయాతో చేసే మీల్ మేకర్ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు పావుగంటలో దీంతో స్నాక్ తయారు చేసుకోవచ్చు. మిల్ మేకర్ తో చేసే మంచూరియా తయారవడానికి ఎక్కువ సమయం పట్టదు.
కాబట్టి సాయంత్రంపూట ఇంటికి అతిధులు వచ్చినప్పుడు లేదా మీకు ఏదైనా తినాలన్న కోరిక పుట్టినప్పుడు ఇలా మీల్ మేకర్ మంచూరియా చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పొట్ట నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది.
మీల్ మేకర్లు - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
షెజ్వాన్ సాస్ - ఒక స్పూను
సోయాసాస్ - ఒక స్పూను
మైదా పిండి - రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - మూడు స్పూన్లు
అల్లం తరుగు - అర స్పూను
వెల్లుల్లి తరుగు - అర స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.