భారతదేశం, సెప్టెంబర్ 5 -- సమోసాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మరి సమోసా 'క్రేవింగ్స్' వస్తే వెంటనే 1,2 లాగించేయాలనిపిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మహిళకు కూడా ఇదే కోరిక పుట్టింది. సమోసాలు తీసుకురండి అని భర్తకు చెప్పింది. కానీ అతను తీసుకెళ్లలేదు. అంతే! కోపంతో భర్తను ఆమె చితకబాదింది! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని పూరన్‌పూర్ ప్రాంతంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సమోసా కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అనంతరం భర్తను, ఆ మహిళ కొట్టింది!
భార్య సంగీతకు సమోసా తినాలనిపించగా, భర్త శివమ్‌ను తీసుకురమ్మని కోరింది. అయితే, ఆగస్ట్ 30న శివమ్ ఇంటికి సమోసా లేకుండానే ఒట్టి చేతులతో వెళ్లాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్షణాల్లోనే అది పెద్ద గొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.