భారతదేశం, మే 12 -- ారత్-పాక్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టాలు, లక్ష్యాలపై ఇరు దేశాల సైన్యాలు విలేకరుల సమావేశం పెట్టాయి. భారత్ తరఫున జరిగిన విలేకరుల సమావేశంలో సైనికాధికారులు చాలా కచ్చితత్వంతో, వాస్తవికంగా అసలు విషయాలను చెప్పారు.
అదే సమయంలో పాక్ కూడా మీడియా సమావేశం నిర్వహించింది. ఇరు దేశాలు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల గురించి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారత ప్రెస్ కాన్ఫరెన్స్ బాగుందని, వాస్తవికంగా ఉందని అందరూ అభివర్ణించగా, పాక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను అపహాస్యం చేశారు.
రెండు దేశాల ప్రెస్ కాన్ఫరెన్స్‌కు, ప్రజల స్పందనకు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆస్ట్రేలియా వార్తా సంస్థ స్కై న్యూస్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. భార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.