భారతదేశం, జూన్ 22 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్! ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం).. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఈ ఇద్దరు ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు టూరిస్ట్‌లు ఉన్న చోటకు చొరబడి కాల్పులకు తెగించారు. పురుషులను.. వారి మతం అడిగి మరీ కాల్చిచంపారు. మహిళలను విడిచిపెట్టి "వెళ్లి మోదీకి చెప్పు" అని అన్నారు. ఈ ఉగ్రదాడిలో 26మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి, ధ్వంసం చేసింది. తదనంతర ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.