Hyderabad, జూలై 22 -- ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాలలో ఒకటైన 'హరి హర వీర మల్లు' జులై 24న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపైకి వస్తున్నాడు. పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా, అందులో పవన్ నటనపై డైరెక్టర్లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి స్పందించాడు.
తాజాగా, పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని ఎంతగానో ప్రశంసించాడు. ఈ సినిమా క్రిష్ కలల ప్రాజెక్ట్ అని అన్నాడు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా క్రిష్ ఈ సినిమాను పూర్తి చేయకుండానే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత నిర్మాత కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. అయితే ఇప్పుడీ సినిమా, పవన్ కల్యాణ్ నటనపై క్రిష్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.