India, Oct. 25 -- పర్సనల్ లోన్ రీఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు?
ఒక్కమాటలో చెప్పాలంటే, రీఫైనాన్సింగ్ అనేది పాత లోన్లను తీర్చుకునేందుకు తీసుకునే కొత్త పర్సనల్ లోన్.
సాధారణంగా.. ఈ కింది సందర్భాలలో రుణగ్రహీతలు రీఫైనాన్సింగ్ను ఎంచుకుంటారు:
మెరుగైన రుణ నిబంధనలు కావాలనుకున్నప్పుడు.
రుణ కాలపరిమితిని పొడిగించుకోవాలనుకున్నప్పుడు.
తక్కువ వడ్డీ రేటు వద్ద లోన్ పొందాలనుకున్నప్పుడు.
లోన్ రీఫైనాన్సింగ్ ఎప్పుడు చేస్తారు?
రీఫైనాన్సింగ్ను సాధారణంగా కింది పరిస్థితుల్లో చేస్తారు:
మొత్తం వడ్డీ భారం తగ్గించడానికి: మీ మొత్తం వడ్డీని తగ్గించడం ద్వారా కొంత కాలక్రమేణా డబ్బు ఆదా చేయాలని మీరు అనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ఉదాహరణకు, మీరు అసలు రుణం తీసుకున్నప్పటి నుంచి మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే, సౌకర్యవంతమైన నిబంధనలపై ఇంకో లోన్ పొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.