భారతదేశం, జూన్ 17 -- కారణం ఏదైనా, ఇటీవలి కాలంలో లోన్లు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా సరళమైన ప్రాసెస్‌తో వెంటవెంటనే రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, చాలా మంది సరైన సమయానికి లోన్లు తిరిగి చెల్లించకపోతున్నారు. ఫలితంగా, వారిపై అధిక ఆర్థిక భారం పడుతోంది. మరీ ముఖ్యంగా, అధిక వడ్డీ రేట్లు ఉండే పర్సనల్ లోన్ విషయంలో ఇది కనిపిస్తోంది. మరి, మీరు కూడా పర్సనల్ లోన్ తీసుకుని సమయానికి తీర్చలేకపోతున్నారా? అయితే ఇది మీరు కచ్చితంగా చదవాలి. లోన్ పేమెంట్స్‌ని మేనేజ్ చేసి, అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు నిపుణులు చెబుతున్న కొన్ని సింపుల్ స్ట్రాటజీలను చూడండి..
1. మీ చెల్లింపు షెడ్యూల్‌ను అర్థం చేసుకోండి..
పర్సనల్ లోన్ విషయంలో ముందు మీ ఈఎంఐ స్ట్రక్చర్‌ని పూర్తిగా అర్థం చేసుకోండి. మీ రుణ కాలవ్యవధి, గడువు తేదీ, ఈఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.