భారతదేశం, ఫిబ్రవరి 17 -- మీరు ప్రతి ఏటా ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేస్తున్నారా? అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి మీరు కొన్ని కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించిన 'ఆదాయపు పన్ను ముసాయిదా నిబంధనలు 2025-26' (Income Tax Draft Rules 2025-26) ప్రకారం, మనకు ఎంతో అలవాటైన ఫామ్ 16, ఫామ్ 26AS వంటి పత్రాల నంబర్లు మారనున్నాయి.
దీనికి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను నిపుణులు పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 అమలులోకి రానుండడంతో పాత ఫారాలను రీనంబరింగ్ (Renumbering) చేస్తున్నారు. ముఖ్యంగా వేతన జీవులకు అత్యంత కీలకమైన ఫామ్ 16 ఇకపై కొత్త సంఖ్యతో దర్శనమివ్వనుంది.
ముఖ్యమైన మార్పుల జాబితా ఇక్కడ చూడండి:
ఫారాల నంబర్లు మారుతున్నప్పటికీ, వాటిలో పొందుపరిచే సమాచారం లేదా వాటి ఉద్దేశంలో ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.