Hyderabad, మార్చి 13 -- శాకాహారులు ప్రోటీన్ అధికంగా పొందేందుకు పనీర్ తరచూ తింటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే. పనీర్‌తో ఎన్నో భారతీయ వంటకాలు తయారు చేయవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు పనీర్ వంటకాలు అక్కడ ఉండాల్సిందే. శాఖాహార అతిధులకు పనీర్ బటర్ మసాలా, పనీర్ ఫ్రై, పనీర్ బిర్యానీ వంటివి చేసేవారు. మన దేశంలో ఎక్కువమంది ఉన్నారు. అయితే పనీర్ కూడా ఎక్కువ పోషకాల్ని కలిగి ఉంటుంది.
పనీర్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. దీన్ని అప్పుడప్పుడు మితంగా తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే పనీర్‌ను అమితంగా తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. పనీర్ అధికంగా తినేవారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా కొన్ని రకాల వ్యక్తులు వీలైనంత తక్కువగా పనీరు తినాలి. ఎవరు పనీర్ తక్కువగా తినాలో తెలుసుకోండి.
కొంతమందికి చిన్న చిన్న విషయాలకి అలెర్జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.