Telangana, మే 2 -- తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్త మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. పైలెట్ ప్రాజెక్ట్ గా పలుచోట్ల స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మొత్తం 22 సబ్ రిజిస్ట్రాన్ కార్యాలయాల్లో ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ సేవలు. విజయవంతం కావటంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకువచ్చిన స్లాట్ విధానాన్ని మరో 25 కార్యాలయాల్లో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 12వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ సేవలను అమలు చేసే రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను కూడా ఖరారు చేసింది.
సెకండ్ ఫేజ్ లో భాగంగా శేరిలింగంపల్లి, ఉప్పల్, ఘట్కేసర్, నారపల్లి, మల్కాజిగిరి, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, వనపర్తి, గద్వాల, గజ్వేల్, సిద్ది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.