Hyderabad, ఏప్రిల్ 30 -- పకోడీలను అనేక రకాలుగా చేస్తారు. ఒకసారి పచ్చి మామిడికాయతో కూడా చేసి చూడండి. ఈ మ్యాంగో పకోడీ పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. సాయంత్రం పూట ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే.. ఇలా మ్యాంగో పకోడీ చేసేయండి. ఒక పచ్చి మామిడికాయ, శెనగపిండి ఉంటే చాలు టేస్టీ పకోడీ సిద్ధమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం... మామిడికాయ పకోడీ ఎలా చేయాలో తెలుసుకోండి.
పచ్చి మామిడికాయ - ఒకటి
శనగపిండి - అరకప్పు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
కరివేపాకు తరుగు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
ఉల్లిపాయలు - రెండు
వంట సోడా - పావు స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
1. పచ్చి మామిడి కాయను తీసుకొని దానిమీద పొట్టును తీసేయండి.
2. ఇక మిగతా మామిడికాయను సన్నగా తరగండి.
3.మీకు పకోడీలలో మామిడికాయ ముక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.