Hyderabad, మే 7 -- పచ్చడి పేరు చెబితేనే నోరూరి పోతుంది. స్పైసీగా, కాస్త పుల్లగా ఉండే పచ్చళ్ళు అయితే ఎంతైనా తినేస్తాము. మామిడికాయలు వేసవిలోనే అధికంగా దొరుకుతాయి. కాబట్టి పచ్చి మామిడికాయతో చేసే స్పైసీ పచ్చడి గురించి చెప్పాము.
పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి చేస్తే రుచిగా ఉంటుంది. ఎంత అన్నమైనా దీంతో సులువుగా తినేస్తారు. పక్కన ఏ కూర పెట్టినా దీని ముందు దిగదుడుపే. దీన్ని మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పచ్చి మామిడికాయ - ఒకటి
పచ్చిమిర్చి - 15
ఉల్లిపాయ - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి - పది రెబ్బలు
వేరుశెనగ పలుకులు - గుప్పెడు
ఆవాలు - ఒక స్పూను
ఎండుమిర్చి - ఒకటి
పచ్చి శనగపప్పు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.