భారతదేశం, మే 3 -- పంచాయత్ వెబ్‌సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా పంచాయత్ రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికే పంచాయత్ వెబ్‌సిరీస్‌లో మూడు సీజన్లు వచ్చాయి. తాజాగా నాలుగో సీజన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పంచాయత్ సీజన్ 4 టీజర్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో పంచాయత్ సీజన్ 4 స్ట్రీమింగ్ కాబోతోంది. పంచాయతీ ఎలెక్షన్స్ చుట్టూ సీజన్ 4 సాగనున్నట్లు టీజర్లో చూపించారు.
ఫులేరా పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన్ జీ, భూషణ్ జీ పోటీ పడినట్లుగా టీజర్లో చూపించారు. వారి ఎన్నికల ప్రచారం, ఈ క్రమంలో ఎదురయ్యే సంఘటనలతో ఫన్నీగా టీజర్ సాగింది. భూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.