Hyderabad, జూన్ 16 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన వెబ్ సిరీస్ పంచాయత్. ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ను నిర్మించిన ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) గతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన వెబ్ సిరీస్ చూసేయండి.
2019లో తొలిసారి పంచాయత్ తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పంచాయత్ సెక్రటరీ ఫులేరా అనే గ్రామంలో పడే ఇబ్బందులు, ఆ తర్వాత అక్కడి వాళ్లతో కలిసిపోయే తీరు, అక్కడి రాజకీయాలను నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా ఈ సిరీస్ తెరకెక్కించారు.
ఇందులో అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్, మంజు దేవిగా నీనా గుప్తా, ప్రధాన్ జీగా రఘుబీర్ యాదవ్, ప్రహ్లాద్‌గా ఫైసల్ మాలిక్, వికాస్‌గా చందన్ రాయ్, బనరాకస్గా భూషణ్ కుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.