భారతదేశం, ఆగస్టు 17 -- అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున న్యూయార్క్ నగరంలో రద్దీగా ఉండే ఓ క్లబ్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. చిన్నగా మెుదలైన వివాదం తర్వాత.. ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో నైట్‌క్లబ్‌లో రాత్రిపూట జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో కొందరు దుండగులు ఉన్నారని తెలుస్తోంది. బ్రూక్లిన్‌లోని క్రౌన్ హైట్స్ పరిసరాల్లోని టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్ నైట్ క్లబ్ వద్ద తెల్లవారుజామున 3:30 గంటలకు ముందు వివాదం జరిగింది. ఆ తర్వాత కొందరు దుండగులు తమ దగ్గర ఉన్న గన్స్‌తో కాల్పులు జరిపి ముగ్గురు వ్యక్తులను చంపారు.
న్యూయార్క్ నగరంలో జరిగిన భయంకరమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.