Hyderabad, మే 22 -- వాతావరణం చల్లబడితే చాలు కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇక్కడ మేము కొత్తగా మసాలా పులిహోర ఎలా చేయాలో చెప్పాము. ఇంట్లో అన్నం మిగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. అలా మిగిలిపోయిన అన్నంతోనే మసాలా పులిహోర వండుకోవచ్చు. కేవలం ఐదు నుండి పది నిమిషాల్లో తయారుచేసే ఈ వంటకం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.
మధ్యాహ్నం లేదా రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు ఇది వండేందుకు ప్లాన్ చేయండి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గానే కాకుండా లంచ్, డిన్నర్ కు కూడా తయారు చేసుకోవచ్చు.ఈ రెసిపీ చాలా ఈజీ. ఈ మసాలా పులిహోర ఎలా వండాలో తెలుసుకోండి.
వండిన అన్నం - రెండు కప్పులు
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - అర టీ స్పూను
పసుపు - అర టీ స్పూను
కారం - అర టీ స్పూను
పచ్చి శెనగపప్పు - అర టీ స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను.
కరివేపాకులు - గుప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.