Hyderabad, మే 3 -- చాలా మంది అమ్మాయిలకు పెదవుల చుట్టూ నలుపుగా మారుతుంది. ఈ సమస్యతో ఎంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. నోటి చుట్టూ పిగ్మెంటేషన్ ఉండి చర్మంతో నలుపుగా కనిపిస్తుంది.
ఈ సమస్యను ఎదుర్కోవవాలంటే మీరు ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను రెండు రోజులు ప్రయత్నించవచ్చు. ఇది చర్మం రంగును సమంగా చేయడానికి, సహాయపడుతుంది. వదిలించుకోవడానికి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
పెదవుల చుట్టూ ఉన్న చర్మం మిగిలిన ముఖం కంటే ముదురు రంగులో కనిపిస్తే ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. దీన్ని తయారు చేయడానికి, బంగాళాదుంపలు, శనగపిండి, నిమ్మకాయ, తేనె అవసరం.
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి రసం తీయాలి. ఇప్పుడు ఈ జ్యూస్ లో శెనగపిండి, నిమ్మరసం కలపాలి. అలాగే తేనెను కలపాలి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.