Hyderabad, మే 10 -- తెలుగులో హీరోయిన్గా మంచి క్రెజ్ తెచ్చుకుంది అమలా పాల్. లవ్ ఫెయిల్యూల్, రఘువరన్ బీటెక్, ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాలతో అలరించింది అమలా పాల్. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని, తల్లి మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే, తన భర్త జగత్ దేశాయ్‌కు తాను హీరోయిన్ అనే విషయం తెలియదని, గర్భవతిని అయ్యాకే తెలిసిందని అమలా పాల్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది. తామిద్దరు డేటింగ్లో ఉన్నప్పుడు అమలా పాల్ ఒక సౌత్ హీరోయిన్ అనే విషయం జగత్ దేశాయ్‌కు తెలియదని ఈ కథానాయిక తెలిపింది.
జెఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ వేడుకల్లో ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నప్పుడు, ఆమె గర్భవతి అయిన తర్వాతే తెలిసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అమలా పాల్.
ఓ ఇంటర్వ్యూలో "జగత్, నేను గోవాలో కలిశాం. అతను గుజరాతీ అయినప్పటికీ, గోవా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.