Hyderabad, మే 19 -- వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో నవీన్ చంద్ర. రీసెంట్‌గానే 28 డిగ్రీ సెల్సియస్, లెవెన్ వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరించిన నవీన్ చంద్ర నటించిన న్యూ మూవీ కరాలి. ఈ సినిమాకు మందలపు శివకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీతో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చారు.
శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన కరాలి మూవీలో నవీన్ చంద్రకు జోడీగా రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం కరాలికి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు.
కరాలి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం (మే 18) నాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.