Hyderabad, జూన్ 9 -- హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : శు. త్రయోదశి, నక్షత్రం : విశాఖ
మేష రాశి వారికి ఈ రోజు వ్యాపారయోగం బావుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్థానంలోని బుధుడు ఉత్తమ ఆలోచనా విధానాన్ని ప్రసాదిస్తాడు. జన్మ శుక్ర యోగం ఆర్థిక ప్రగతికి కారణం అవుతుంది. అర్ధాష్టమ కుజయోగం వల్ల రుణ సమస్యలూ ఎదురుకావచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
వృషభ రాశి వారికి ఉత్తమమైన కాలం, ధైర్యంగా పనులు ప్రారంభించండి. సమాజంలో గుర్తింపును సాధిస్తారు. సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించవచ్చు. ద్వాదశ శుక్రయోగం వల్ల అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించడం మంచిది. ఆరంభంలోనే విజయాలు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.