Telangana,warangal, మే 10 -- మిస్ వరల్డ్ పోటీలు షురూ కానున్నాయి. ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి.ఈ వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. మే 31 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా.. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రమోట్ చేసే దిశగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
మరోవైపు ప్రపంచ అందగత్తెల పోటీల హాజరయ్యే అతివల రాక కోసం వరంగల్ కోట ముస్తాబవుతోంది. ఈ నెల 14న మిస్ వరల్డ్ ప్రతినిధుల టీమ్ వరంగల్ కు రానుండగా.. వారి సందర్శనార్థం కాకతీయుల రాజధానిగా వెలుగొందిన వరంగల్ కోటను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లోనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ కు రానుండగా.. గ్రేటర్ వరం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.