భారతదేశం, జనవరి 7 -- భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పతనమై 85,063 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 26,179 వద్ద ముగిసింది. మార్కెట్లో అడ్వాన్స్-డిక్లైన్ రేషియో 2:3గా ఉండటం అమ్మకాల ఒత్తిడిని స్పష్టం చేస్తోంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టే మూడు షేర్లను నియోట్రేడర్ (NeoTrader) కో-ఫౌండర్ రాజా వెంకట్రామన్ సిఫార్సు చేస్తున్నారు.
నేటి ట్రేడింగ్‌లో దృష్టి సారించాల్సిన ఆ మూడు షేర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
"మారికో గత 6 నెలలుగా ఒకే పరిధిలో (Ranging) కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న బలమైన అప్‌మూవ్ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. డైలీ చార్ట్‌లలో కనిపిస్తున్న బుల్లిష్ ట్రెండ్ కొత్త గరిష్టాలకు దారితీసే అవకాశం ఉంది" అని రాజా వెంకట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.