భారతదేశం, అక్టోబర్ 4 -- ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'మిరాయ్' దూసుకొస్తోంది. సడెన్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరో కాగా, మంచు మనోజ్ విలన్ గా నటించాడు.
తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా మిరాయ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 4) ప్రకటించారు. అక్టోబర్ 10న మిరాయ్ ఓటీటీ రిలీజ్ కానుందని జియోహాట్స్టార్ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
''9 గ్రంథాలు. అంతులేని శక్తి. బ్రహ్మాండాన్ని కాపాడే ఒక సూపర్ యోధ. ఇండియా సొంత సూపర్ హీరో మిరాయ్ మీ ఇంటికి వస్తున్నాడు. అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.