భారతదేశం, మే 13 -- 'జువెల్ తీఫ్ - ది హీస్ట్ బిగిన్స్' చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన ఈ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది. విలువైన వజ్రం చోరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ట్రీమింగ్కు వచ్చాక ఈ మూవీకి ఎక్కువ శాతం నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ వ్యూస్లో మాత్రం జువెల్ తీఫ్ అదరగొట్టింది.
జువెల్ తీఫ్ మూవీ నెగెటివ్ రెస్పాన్స్ దాటుకొని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో అందుబాటులోకి వచ్చింది. సైఫ్ లాంటి స్టార్ ఉండడం, ఐదు భాషల్లో నేరుగా ఓటీటీలోకే రావడం, ఈ మూవీ ఆరంభం నుంచి సత్తాచాటింది.
జువెల్ తీఫ్ చిత్రం మొదటి ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.