భారతదేశం, ఏప్రిల్ 21 -- భారత్‌లో అందుబాటులో ఉన్న ఓటీటీ సర్వీసుల్లో అత్యంత ఖరీదైన సబ్స్క్రిప్షన్ నెట్‌ఫ్లిక్స్. మీరు సరైన ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే ఈ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(విఐ) ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి రీఛార్జ్ చేస్తే ఉచిత ఓటీటీ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. చౌకైన ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల లిస్ట్ చూద్దాం..
రిలయన్స్ జియో కస్టమర్లకు చౌకైన ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ.1,299. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు కాగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 2 జీబీ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్(మొబైల్) సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ కూడా 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా(వీఐ) ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ.1,198. ఇది 70 రోజుల వాలిడిటీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.