Hyderabad, జూన్ 2 -- ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. వాటిలో ట్రెండింగ్ అయ్యే టాప్ 10 సినిమాల జాబితా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. అయితే, ఇవాళ నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల స్థానాలు మారిపోయాయి. మరి ఆ సినిమాలు, వాటి ట్రెండింగ్ స్థానాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 1
రెట్రో (తెలుగు, తమిళ గ్యాంగ్స్టర్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం)- టాప్ 2
సికందర్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 3
ఏ విడోస్ గేమ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- టాప్ 4
ది డిప్లోమాట్ (హిందీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టాప్ 5
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టాప్ 6
జాక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.