భారతదేశం, డిసెంబర్ 15 -- నెట్ఫ్లిక్స్లో సౌత్ సినిమాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ట్రెండింగ్ లో మిగతా సినిమాల కంటే టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాయి. ఇందులో దుల్కర్ సల్మాన్ కాంత నుంచి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ టాప్-10 లిస్ట్ పై ఓ లుక్కేయండి.
దుల్కర్ సల్మాన్ తన కొత్త చిత్రం కాంతతో మరోసారి ప్రేక్షకుల మధ్య తన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. తమిళ చిత్రం కాంత నెట్ఫ్లిక్స్లో నంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ఒక పాత చలనచిత్ర యుగం కథను చెబుతుంది. దీనిలో హీరో, డైరెక్టర్ మధ్య ఈగోను చూపించారు.
రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ తెలుగు మూవీ లో ఆమె నటన తనకెంతో నచ్చిందని జాన్వీ కపూర్ చెప్పింది. ఈ సినిమాను చూడమని ప్రేక్షకులను కోరింది జాన్వీ కపూర్. ఇది గత వారం నెట్ఫ్లిక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.