Hyderabad, మే 9 -- హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం సింగిల్. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో సింగిల్ మూవీ తెరకెక్కింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా కేతిక శర్మ, ఇవానా ఇద్దరు హీరోయిన్స్‌గా చేశారు. కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించాడు.
ఇవాళ (మే 9) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా సింగిల్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.
-మా ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ లేకపోయినా ఈ సినిమా లేదు. సినిమా చూసిన తర్వాత అది మీకే అనిపిస్తుంది. వెన్నెల కిశోర్ గారు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టుని 100% చేస్తున్నామని భావించాం.
-నేను ప్రత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.