భారతదేశం, డిసెంబర్ 24 -- గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు బుధవారం (డిసెంబర్ 24) ఉదయం సరికొత్త రికార్డు శిఖరాలను అధిరోహించాయి. దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బుధవారం ఉదయం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.42 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,469 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. మరోవైపు వెండి ధరల దూకుడు చూస్తే కళ్లు చెదరాల్సిందే! మార్చ్ సిల్వర్ కాంట్రాక్టులు దాదాపు 2 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,23,742 వద్ద కొత్త శిఖరాన్ని చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తొలిసారి ఔన్సుకు 4,500 డాలర్లు దాటింది. స్పాట్ సిల్వర్ తొలిసారి ఔన్సుకు 70డాలర్లు దాటింది. 0.8శాతం లాభపడి 4,513.87 డాలర్లకు చేరింది. ఫలితంగా స్పాట్ సిల్వర్ వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నట్టు అయ్యింది.
అమెరికా- వెనుజువెలా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆ ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.