భారతదేశం, జనవరి 22 -- ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.. తన వారణాసి మూవీ నటి ప్రియాంక చోప్రా నటనకు ఫిదా అయిపోయాడు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' (The Bluff) ట్రైలర్‌ను చూసిన అతడు.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
గురువారం (జనవరి 22) 'ఎక్స్' వేదికగా ప్రియాంక చోప్రా నటించిన ది బ్లఫ్ మూవీ ట్రైలర్‌ను రీపోస్ట్ చేశాడు రాజమౌళి. "ప్రియాంక అన్‌స్టాపబుల్.. ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నిప్పులాంటి పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. 'ది బ్లఫ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని రాజమౌళి రాసుకొచ్చాడు.
రాజమౌళి ప్రశంసలకు ప్రియాంక చోప్రా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతని పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "థ్యాంక్యూ సార్.. మీ మాటలకు సంతోషం" అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.