భారతదేశం, ఫిబ్రవరి 18 -- టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు శ్రీవిష్ణు నటించిన మూవీ విష్ణు విన్యాసం (Vishnu Vinyasam). ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ పిచ్చి ఉండే వ్యక్తిగా ఇందులో అతడు నటించాడు. టీజర్ ఫన్నీగా సాగిపోగా.. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి.
శ్రీవిష్ణు నటిస్తున్న విష్ణు విన్యాసం మూవీ టీజర్ బుధవారం (ఫిబ్రవరి 28) రిలీజైంది. తన మార్క్ కామెడీతో ఈ మూవీలోనూ అతడు నవ్వించబోతున్నాడు. అయితే ఇందులో నీ అక్క అనే ఓ డైలాగు శ్రీవిష్ణు నోటి వెంట వచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్.. గతంలో శివయ్య అనే డైలాగు వివాదాస్పదమైంది.. మరి ఇందులో నీ అక్క అని అనడాన్ని ఎలా సమర్థించుకుంటారు అని అడిగారు. దీనికి శ్రీవిష్ణు స్పందిస్తూ.. నీ అక్క అని అన్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.