భారతదేశం, జూన్ 14 -- నీట్ యూజీ 2025 ఫలితాలను జూన్ 14, 2025 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను కూడా ఏజెన్సీ విడుదల చేసింది.
నీట్ యూజీ 2025లో రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ ఏఐఆర్ 1 సాధించాడు. అతడు 99.9999547 పర్సంటైల్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ మహిళల్లో టాపర్ గా నిలిచింది. ఆమె నీట్ యూజీ 2025లో ఏఐఆర్ 5 సాధించి 99.9996832 పర్సంటైల్ సాధించింది.
నీట్ యూజీ 2025 లో తొలి 10 ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఈ కింద చూడండి.
ర్యాంక్ 1: మహేష్ కుమార్ - 99.9999547 పర్సంటైల్
ర్యాంక్ 2: ఉత్కర్ష్ అవధియా - 99.9999095 పర్సంటైల్
ర్యాంక్ 3: క్రిషంగ్ జోషి- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝా- 99.9998189 పర్సంటైల్
ర్యాంక్ 4: మృణాల్ కిశోర్ ఝ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.