భారతదేశం, ఏప్రిల్ 26 -- అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్/ నీట్ యూజీ 2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మే 4న నిర్వహించనుంది. ఈ పరీక్షకు సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ని ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేయగా, neet.nta.nic.in లో అడ్మిట్ కార్డులను జారీ చేయనుంది.
పరీక్ష సమాచార బులెటిన్ ప్రకారం, నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులను మే 1, 2025 నాటికి neet.nta.nic.in విడుదల చేస్తారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్టులో ఆఫ్లైన్లో ఈ నీట్ 2025 పరీక్ష జరుగుతుంది.
ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ నోటిఫికేషన్లో అడ్మిట్ కార్డులకు భిన్నంగా డాక్యుమెంట్ ఉందని సంస్థ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయడానికి మాత్రమే సిటీ స్లిప్స్ పనికొస్తాయని స్పష్టం చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.