భారతదేశం, ఫిబ్రవరి 20 -- విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి, నానా పటేకర్, అవినాష్ తివారీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'ఓ రోమియో'. ఇటీవల విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూసిన బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. కానీ ఈ రివ్యూ అతన్ని దారుణమైన ట్రోలింగ్ బారిన పడేసింది. ఎందుకో చూడండి.
సోషల్ మీడియాలో 'ఓ రోమియో' సినిమాను ప్రశంసిస్తూ హృతిక్ ఒక పోస్ట్ పెట్టాడు. "ఈ సినిమాలో ఉన్న విభిన్నమైన అంశాలు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. నేను ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశాను. షాహిద్ కపూర్.. ఇలాంటి జానర్ సినిమాలు చేయడంలో నువ్వే బెస్ట్. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. గయ్స్ అందరూ వెళ్లి థియేటర్లలో ఈ సినిమాను చూడండి. అలాగే రన్నింగ్ ఇన్ సర్కిల్స్ యాక్షన్ సీక్వెన్స్ బ్రిలియంట్‌గా ఉంది" అని హృ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.