భారతదేశం, మే 21 -- ముంబై: ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వస్తుండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50లు బుధవారం కాస్త అప్రమత్తంగా ప్రారంభం కానున్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్స్ కూడా భారత సూచీలకు స్వల్పంగా సానుకూల ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 24,800 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి క్లోజ్ నుండి సుమారు 25 పాయింట్ల ప్రీమియం.
మంగళవారం, దేశీయ ఈక్విటీ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసింది.
సెన్సెక్స్ 872.98 పాయింట్లు లేదా 1.06% పడిపోయి 81,186.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 261.55 పాయింట్లు లేదా 1.05% తగ్గి 24,683.90 వద్ద స్థిరపడింది.
నిన్న సెన్సెక్స్ 872.98 పాయింట్లు తగ్గింది. డైలీ చార్ట్‌లలో ఇది ఒక పెద్ద బేరిష్ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇంట్రాడే చార్ట్‌లలో కూడా కరె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.