భారతదేశం, ఆగస్టు 26 -- నిన్నటి వరకు రూ. 1950 లెవల్స్ దగ్గర ట్రేడ్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర.. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 975 వద్ద కొనసాగుతోంది. ఇంత భారీ వ్యత్యాసాన్ని చూసి షేరు హోల్డర్లు ఆందోళన చెందే అవకాశం ఉంది. అయితే, దీనికి కారణం బోనస్ షేర్ల కోసం ఈ స్టాక్ 'ఎక్స్-డేట్'లోకి మారడమే!
భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత నెలలో తమ త్రైమాసిక ఫలితాలతో పాటు బోనస్ షేర్లను కూడా ప్రకటించింది. దీని ప్రకారం. షేర్హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు లభిస్తాయి. అంటే, ప్రతి ఒక్క షేరుకు అదనంగా ఒక బోనస్ షేరు వస్తుంది. ఈ బోనస్ షేర్లను పొందేందుకు అర్హులైన షేర్హోల్డర్లను గుర్తించడానికి రికార్డు తేదీని ఆగస్ట్ 26, 2025గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు బోనస్ షేర్లను పొంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.