భారతదేశం, మే 28 -- నిన్ను కోరి సీరియల్ నేటి (మే 28) ఎపిసోడ్లో.. నాకు సంబంధించినవి ఏవీ ముట్టుకోవద్దని చంద్రకళపై చిరాకు పడతాడు విరాట్. నాకు హక్కు ఉందని చంద్ర వారిస్తుంది. ఇద్దరి మధ్య సరదాగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో ఫేస్క్రీమ్పై కాలు వేసి చంద్రపై మీద పడతాడు విరాట్. చంద్ర బుగ్గపై అనుకోకుండా ముద్దుపెట్టేస్తాడు. చంద్ర సిగ్గుపడుతుంది. నేను ముద్దు పెట్టలేదని విరాట్ చిరాకుగా అంటాడు. మాటలతో విరాట్‌ను మరింత ఉడికిస్తుంది చంద్ర.
రోడ్డు పక్కన చంద్రకళ పచ్చళ్లు అమ్ముతుంటే.. దామోదర్ అనే వ్యక్తి వస్తాడు. నువ్వు అమ్మే పచ్చళ్లు బాగున్నాయని అందరూ అంటున్నారని, నా షాప్‌లో నీ పచ్చళ్లు పెట్టి అమ్మాలని అంటాడు. బాగా అమ్ముడుపోతే డీల్ గురించి మాట్లాడదామని ఆఫర్ ఇస్తాడు. దీంతో చంద్ర సంతోషిస్తుంది. దామోదర్ చెప్పిన మాటకు ఓకే చెబుతుంది. వారి షాప్‌లో పచ్చళ్లు పెడుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.