Hyderabad, మే 24 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో గుడికి చంద్రకళ, విరాట్ వెళ్తారు. ఆచారం అని చెప్పి చంద్రకళను చెప్పులు లేకుండా నడిచేలా చేస్తాడు విరాట్. దాంతో చంద్రకళ చెప్పులు విడిచేసి రోడ్డు మీద టెంపుల్ వరకు నడుచుకుంటూ వస్తుంది. అది చూసిన విరాట్ సంతోషంగా ఫీల్ అవుతాడు.
ఇంతలో ఫోన్ కాల్ రావడంతో విరాట్ పక్కకు వెళ్లిపోతాడు. చంద్రకళ దగ్గరికి వచ్చిన పంతులు లేట్ ఎందుకయిందని అడుగుతాడు. దాంతో విరాట్ చెప్పిన ఆచారం గురించి చెబుతుంది చంద్రకళ. అలాంటి ఆచారాలు ఏం లేవని పంతులు అనడంతో కావాలనే బావ నాతో నడిపించాడని చంద్రకళ అనుకుంటుంది. గర్భగుడి దగ్గరికి మొక్కుకుంటూ చంద్రకళ వెళ్తుంది.
అది విరాట్ చూస్తాడు. ఏం కోరుకున్నావ్. అంతల మొక్కుకుంటున్నావ్ అని చంద్రకళను విరాట్ అడుగుతాడు. బావ నువ్వు బిజినెస్లో పైకి రావడానికి మొక్కు మొక్కుకున్నాను. అలా జరగాలంటే న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.