Hyderabad, మే 2 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తమ ప్లాన్ గురించి వరదరాజులు, శ్రీరాజ్ మాట్లాడుకుంటారు. ఆ విరాట్ ఆవేశపరుడు కాబట్టి మనం వేసే ఎత్తుగడలు తెలియక మళ్లీ నీతో ఏదో విషయంలో గొడవ పడతాడు. కానీ, ఈసారి మనం సృష్టించే గొడవ ఎలా ఉండాలంటే చంద్రముందే విరాట్ నీ మీద చేయి చేసుకునేలా ఉండాలి. చంద్రే విరాట్‌ను తప్పు పట్టాలి. వాన్ని నిందించాలి. చంద్రే ఈ పెళ్లి వద్దేనేలా చేయాలి అని వరదరాజులు అంటాడు.
వరదరాజులు మాటలను చంద్రకళ విని తెగ షాక్ అవుతుంది. మన ఊరిలో మనం చూసిన సంబంధమే చేసుకోవాలి. పోయిన మన పరువు నిలబెట్టుకోవాలి. నేను నాలా ఉండటమే కరెక్ట్ అని కుటుంబం అంతా అనుకోవాలి అని వరదరాజులు అంటాడు. ఏదోటి చేసి మళ్లీ విరాట్ నా మీద చేయి చేసుకునేలా చేస్తాను అని శ్రీరాజ్ అంటే.. ఏం చేసినా మన పథకం చంద్రకు తెలియొద్దు. తను మనవైపు ఉన్నంతసేపే ఆట మనది అని వరదరాజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.