భారతదేశం, ఫిబ్రవరి 14 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నిజం తెలిసిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ డ్రామా చేస్తుంది శాలిని. క్రాంతి ప్రేమను వాడుకున్నాను కానీ క్రాంతి మీద ప్రేమ అబద్ధం కాదని, క్రాంతిని విడిచిపెట్టి ఉండలేనని, ఆడదంటే నీలా ఉండాలని, నేను ఓడిపోయానని అంటుంది శాలిని.
వదిన తనను వెళ్లమను. నా మనసు మారొచ్చు అని క్రాంతి అంటే.. అది నాకోసం మారొచ్చుగా. చంద్రలా అందరి ప్రేమను పొందాలని ఉంది. ప్రాణ భిక్ష పెట్టిన దేవత చంద్రకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని శాలిని అంటుంది. కానీ, క్రాంతి వినడు. నేను మారానని నీకు తెలిసేలా చేసే వెళ్తాను అని గన్ తీసుకుని కాల్చుకోవాలనుకుంటుంది శాలిని.
కానీ, చంద్రకళ ఆపుతుంది. పశ్చాత్తాపం లేని బతుకు ఎందుకు, నేను మారానని ప్రూవ్ చేసుకుంటాను చంద్ర, నాకు ఒక్క అవకాశం ఇవ్వు క్రాంతి అని వేడుకుంటుంది శాలిని. వదిన తను డ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.