Hyderabad, జూన్ 7 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చంద్రకళ ముగ్గు వేస్తుంటే విరాట్ ప్రేమగా చూస్తుంటాడు. అది చూడలేక శ్రుతి వెళ్లిపోతుంటే.. శ్రుతిని పట్టుకుని ముందుకు అనుకుంటుంది శ్యామల. వెళ్లిపోతావేంటే వెర్రిమొహందానా. ఇలాంటివన్ని నీ వయసులో ఉన్నవే చూడాలి అని శ్యామల అంటుంది.
విరాట్ చూడటం చంద్రకళ చూస్తుంది. విరాట్, చంద్రకళ కళ్లు కలిసిపోతాయి. వెనుకునుంచి శ్రుతి గొంతుపట్టుకుంటుంది శ్యామల. నా కూతురు గొంతు పిసికి చంపేసేలా ఉన్నావ్. వదులు అని కామాక్షి విడిపించడానికి ట్రై చేస్తుంది. దాంతో శ్యామల విడిచిపెడుతుంది. వదిన అని శ్యామల పిలిచేసరికి విరాట్, చంద్ర తేరుకుంటారు. చంద్రకళ గురించి జగదీశ్వరికి గొప్పగా చెబుతుంది శ్యామల.
ఇంతలో క్రాంతి వచ్చి అమ్మవారి విగ్రహాలు తీసుకురమ్మన్నావ్గా తెచ్చాను అని అంటాడు. దాంతో చంద్రకళ చెప్పింది గుర్తు చేసుకున్న వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.