Hyderabad, జూన్ 5 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నా మీద అనుమానాలు పోవాలంటే దేవుడే దిగి రావాలని కోరుకున్నాను. కానీ, ఆ దేవుడే శ్యామల పిన్ని గారిని ఒక దూతలా పంపించినట్లున్నాడు. పిన్ని గారి ఇంట్లో ఉన్న సమయంలోనే ఆవిడ అండని ఆసరాగా చేసుకుని నా తప్పేం లేదని నిరూపించుకుని నా కాపురాన్ని చక్కదిద్దుకోవాలి అని చంద్రకళ అనుకుంటుంది.
మరోవైపు శ్యామల దగ్గరికి వెళ్లి ఇంటి పెద్ద కోడలు మీ వదినకు ఇష్టంలేని పని నట్టింట్లో కూర్చుని చేస్తుంది అని శాలిని అంటుంది. మనకు ఎంతో పేరుంది. మంచి మంచి బిజినెస్‌లు చేస్తారు అని కామాక్షి, పొద్దున్నే లేవలేదని నన్ను తిట్టావుగా. ఇప్పుడు చంద్రకళ చేస్తున్న దారుణం తెలిస్తే నీకు ఎంత కోపం వస్తుందో అని శ్రుతి అంటారు. నసపెట్టకుండా చెప్పండి అని శాలిని అంటుంది.
మన స్టేటస్‌కు తగినట్లు చేయాలి కదా. కానీ, చంద్రకళ ఛీప్‌గా మన ఫ్యామిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.