భారతదేశం, ఫిబ్రవరి 24 -- సీతారామం లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అలాంటి భామ తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ అనుభవాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన బాడీ షేమింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ ట్రోలింగ్ తో కుంగిపోయినట్లు వివరించింది. ఒక ఫ్యాన్, ఒక స్టార్ హీరో మాటలతో తాను తిరిగి ఆత్మవిశ్వాసం పొందడం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడింది.
తాను లావుగా ఉన్నాననే బాడీ షేమింగ్ తో దాని గురించే ఆలోచిస్తూ చాలా ఏడ్చేదాన్ని అని గతం గురించి మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. "నాకు అలాంటి కొన్ని రోజులున్నాయి. బాడీ షేమింగ్ వల్ల ఏడుస్తూ పడుకున్న రోజులున్నాయి, నిద్రలోనూ ఏడ్చేదాన్ని. ఎరుపెక్కిన, వాచిన కళ్లతోనే మేల్కొనేదాన్ని. 'ఇది కరెక్ట్ కాదు' అని నాకు నేను చెప్పుకునేదాన్ని'' అని న్యూస్ 18తో మృణాల్ ఠాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.