Hyderabad, మే 15 -- నిద్ర అనేది మానవ శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియల్లో ఒకటి. ఇది కేవలం విశ్రాంతినివ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడే వారు బోలెడు మంది. మీకు తెలుసా, మెగ్నీషియం సరైన మోతాదులో అందడం వల్ల మీ నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందట. ఈ ఖనిజానికి నిద్రకు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
మెగ్నీషియం కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. మెగ్నీషియం తగినంత లేకపోతే, కండరాలు పట్టేయడం లేదా బిగుతుగా ఉండటం వంటివి కలిగి నిద్రకు భంగమవుతుంటుంది.
మెగ్నీషియం నాడీ వ్యవస్థను శాంత పరచడానికి సహాయపడుతుంది. ఇది గామా-అమైనోబ్యూటిరిక్ యాసిడ్ అనే న్యూరోట్రాన్స్మి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.