భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కుటుంబం గురించి, పిల్లల గురించి 'స్క్రీన్' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సినిమాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, తనను నేల మీద నిలబెట్టేది తన కుటుంబమేనని చెప్పాడు. ఆర్యన్, సుహానా, అబ్ రామ్ తన జీవితంలో ఎంత ముఖ్యమో, కోవిడ్ సమయంలో వారితో గడపడం తనను ఎలా మార్చిందో వివరించాడు.
దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నా.. షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తనను తాను ఓ సాధారణ వ్యక్తిగా, నిరాడంబరంగా ఉంచుకోవడానికి కారణం తన కుటుంబమేనని చెప్పాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతడు తన పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్ రామ్ ఖాన్ ప్రభావం గురించి మాట్లాడాడు. కీర్తి, విజయాలకు అతీతంగా జీవితంలో ఏది ముఖ్యమో గుర్తుచేసేది వాళ్లేనని షారుక్ పేర్కొన్నాడు.
2018లో వచ్చిన 'జీరో' (Zer...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.