Hyderabad, సెప్టెంబర్ 17 -- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ జియోహాట్స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్ లో నారా రోహిత్ నటించిన మూవీ సుందరకాండ. ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "ఏ రెండు లవ్ స్టోరీలు ఒకేలా ఉండవు.
సుందరకాండ మూవీని సెప్టెంబర్ 23 నుంచి కేవలం జియోహాట్స్టార్ లో చూడటానికి రెడీగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. దీనికి మూవీ పోస్టర్ కూడా యాడ్ చేసింది. ఇందులో సినిమాలో మూడు లీడ్ క్యారెక్టర్స్ ను చూడొచ్చు.
నారా రోహిత్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ మూవీ సుందరకాండ. ఈ సినిమాతో శ్రీదేవి విజయ్ కుమార్ చాలా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.