Hyderabad, జూన్ 2 -- నరకం చూశాను అని చాలా మంది బాధలో కానీ, సమస్యలు ఫేస్ చేసినపపుడు కానీ వాడుతుంటారు. ఎంతో బాధ, కష్టం, భయం, నొప్పి వంటి భావాలు నరకంలో కలుగుతుంటాయనేది అందరి భావన. చేసిన కర్మల ఫలితానుసారం నరకంలో శిక్షలు పడుతుంటాయని అందరు నమ్ముతారు.
మనుషులు చేసిన తప్పులు, నేరాలకు పడే శిక్షలు గరుడు పురాణంలో ఎలా ఉన్నాయో కాస్తా చెబుతూ అపరిచితుడు మూవీలో డైరెక్టర్ శంకర్ చూపించారు. అయితే, పూర్తిగా నరకంలో విధించే శిక్షలపై ఓ సినిమా ఉంటే. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే.. ఒకటి కాదు రెండు ఓటీటీ సినిమాల్లో నరకంలో విధించే శిక్షలను చూపించారు.
మనిషి చేసే ఒక్కో తప్పుకు ఎలాంటి శిక్ష ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా, భయంకరమైన సీన్స్తో ఈ రెండు ఓటీటీ సినిమాల్లో చూపించారు. ఆ ఓటీటీ సినిమాలే 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్', 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.