Hyderabad, మే 23 -- ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో "థగ్ లైఫ్" ఒకటి. .లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా థగ్ లైఫ్ మూవీ జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
స్టార్ హీరోయిన్ త్రిష, శింబు, అభిరామి కీలక పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ సందర్భంగా రీసెంట్గా మీడియా ప్రెస్ మీట్ నిర్వహించారు. థగ్ లైఫ్ మీడియా ప్రెస్ మీట్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేశారు.
థగ్ లైఫ్ మీడియా మీట్లో లోకనాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఒక దర్శకుడిగా మణిరత్నం గారు నాయకుడు సినిమాతో ఎలా అయితే అందరినీ సర్ప్రైజ్ చేశారో.. థగ్ లైఫ్‌తో కూడా ఆయన ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయబోతున్నారు" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.