భారతదేశం, మే 19 -- గుంటూరు - తిరుపతి మధ్య దూరాన్ని తగ్గించడం కోసం.. కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అదే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్. దీని పనులు వేగవంతం అయ్యాయి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దర్శి, పొదిలి వరకు రైల్వే లైన్ పనులు ముగింపు దశకు వచ్చాయి. ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభం కావాల్సి ఉండటంతో.. పనులను వేగవంతం చేశారు.
ఈ కొత్త లైన్లో భాగంగా.. కనిగిరి నియోజకవర్గంలో మూడు రైల్వే స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. యడవల్లి, కనిగిరి, గార్లపేట స్టేషన్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్.. ప్రకాశం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని దర్శి, కనిగిరి, పొదిలి ప్రజలు ఈ రైలు మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కనిగిరి, పామూరు మీదుగా నెల్లూరు జిల్లాకు వెళ్తుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.