భారతదేశం, ఫిబ్రవరి 15 -- బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' చిత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో 'రెహ్మాన్ డకైత్'గా అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆయన స్వాగ్, డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్కు మంత్రముగ్ధులయ్యారు.
అయితే, ఈ పవర్ ఫుల్ పాత్రను ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆఫర్ చేశారని, కానీ ఆయన ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వార్తలను కొట్టిపారేశారు. "కచ్చితంగా లేదు. రెహ్మాన్ డకైత్ పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. కానీ, అటువంటి అద్భుతమైన పాత్రను చేసి ఉంటే బాగుండేదని నాకూ అనిపించింది" అని నాగార్జున పేర్కొన్నారు.
అక్షయ్ ఖన్నా నటన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.